MI Vs RR Highlights
-
#Sports
Yashasvi Jaiswal: యశస్వి విషయంలో అంపైర్ పై ట్రోల్స్
వాంఖడే మైదానంలో యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేశాడు. కేవలం 62 బంతుల్లోనే 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 123 భారీ స్కోర్ చేసి సత్తా చాటాడు
Published Date - 08:20 AM, Mon - 1 May 23