MG Motor INDIA
-
#automobile
MG Motor India: కార్ల ధరలను తగ్గించిన ప్రముఖ కంపెనీ..!
MG మోటార్ (MG Motor India) ఇండియా తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. దాని 2024 మోడల్ లైనప్ కోసం కొత్త ధర జాబితాను ప్రకటించింది. 2-డోర్ ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EV ధరలో రూ. 1 లక్ష తగ్గింపు ఉంది.
Published Date - 12:00 PM, Sat - 3 February 24 -
#automobile
RELIANCE CARS : కార్ల తయారీలోకి రిలయన్స్.. MG మోటార్ పై కన్ను ?
" అందు గలదు .. ఇందు లేదు అన్న సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా అందందే కలదు" అనే మాట అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ ఏడాది మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ (RELIANCE CARS) రెడీ అవుతోంది.
Published Date - 12:39 PM, Fri - 12 May 23