Metro Project
-
#Andhra Pradesh
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Published Date - 12:31 PM, Sat - 31 May 25