Metro Kissing
-
#Speed News
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అసభ్యకరంగా ముద్దులాట
ఢిల్లీ మెట్రోలో అసభ్యకరంగా ప్రవర్తించే వారు తమ చర్యలను మానుకోవడం లేదు. మెట్రోలో ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత కూడా అసభ్యకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి
Date : 10-05-2023 - 9:58 IST