Meteor Shower
-
#Speed News
Meteor shower: ఆకాశంలో అద్భుతం…కనువిందు చేసిన ఉల్కలు..!!
ఉగాది కొత్త సంవత్సరం ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. నింగి నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలతాకుతూ కనువిందు చేశాయి. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిడి, కోటపల్లి ప్రాంతాల్లో ఈ సీన్ కనిపించింది.
Published Date - 01:06 AM, Sun - 3 April 22