Mental Abuse
-
#India
Tragedy : భార్య వేధింపులు భరించలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో మానవ్, భార్య వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Date : 28-02-2025 - 12:55 IST