Memers
-
#Trending
Phone Free: మీరు కీరాక్ మీమ్స్ చేస్తారా, అయితే ఫ్రీగా ఫోన్ ని పొందే ఈ బంపర్ ఆఫర్ మీకే!
Phone Free: మీకు మీమ్స్ చేయడం అంటే ఇష్టమా, అయితే ఇంకెందుకు ఆలస్యం మీలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టి ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేయండి. ఉత్తమ మీమ్స్ కు బదులుగా నథింగ్ వన్ ఫోన్ ను పొందండి. ఇదేదో కంపెనీ మార్కెటింగ్ యాడ్ లాగా అనిపిస్తుందా? వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో “రాబోయే 24 […]
Date : 16-12-2022 - 10:06 IST