Mega Job Mela
-
#Telangana
Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ని కోరారు.
Published Date - 03:11 PM, Tue - 21 October 25 -
#Speed News
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Published Date - 05:31 PM, Sun - 19 October 25 -
#Telangana
Mega Job Mela : భట్టి సారథ్యంలో ఈరోజు మధిరలో మెగా జాబ్ మేళా
Mega Job Mela : మధిరలోని రెడ్డి గార్డెన్స్‌లో ఉదయం నుంచే జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు అందించాలన్నది ముఖ్య ఉద్దేశం.
Published Date - 10:13 AM, Mon - 21 April 25