Mega Family Counter
-
#Cinema
Mega Family Counter: మంత్రి కొండా సురేఖకు టాలీవుడ్ సెగ.. వరస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న స్టార్స్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తాజాగా స్పందించారు. ఆ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు.
Date : 03-10-2024 - 10:58 IST