Medium
-
#Andhra Pradesh
Central Govt. Shocked Jagan: జగన్ కు కేంద్రం జలక్! ఇంగ్లీష్ మీడియం లేని విద్యావిధానం కు మోడీ ఆమోదం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి జలక్ ఇచ్చేలా నూతన విద్యావిధానం ఉంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాభ్యాసం ఉంటుంది. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా మాత్రమే కొత్త విధానం ప్రకారం ఉంది.
Published Date - 06:12 PM, Mon - 10 April 23