Medicine Prices
-
#Speed News
Medicines Price Reduction: ఊరటనిచ్చే న్యూస్.. 54 నిత్యావసర మందులపై ధరలు తగ్గింపు..!
Medicines Price Reduction: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు (Medicines Price Reduction) తగ్గాయి. మల్టీవిటమిన్‌లతో పాటు మధుమేహం, గుండె, చెవి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు తగ్గించారు. దీంతో సామాన్యులకు ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్‌పీపీఏ సమావేశంలో నిర్ణయం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) 124వ సమావేశంలో అనేక అవసరమైన ఔషధాల ధరలను తగ్గిస్తూ […]
Published Date - 09:18 AM, Sat - 15 June 24 -
#Speed News
Medicine Prices: పారాసెట్‌మల్‌తో సహా పెరగనున్న 800 ఎసెన్షియల్ మెడిసిన్ ధరలు.. ఎంతశాతం అంటే..?
పారాసెటమాల్‌తో సహా 800 అవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుండి 10.7% పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచిక (WPI)లో 2020లో సంబంధిత కాలంలో 10.7 శాతం మార్పును ప్రకటించింది. అంటే మెజారిటీ సాధారణ జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో దాదాపు 800 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1 నుండి 10.7 శాతం పెరగనున్నాయి. వాణిజ్యం, […]
Published Date - 09:56 AM, Sat - 26 March 22