MCX
-
#Business
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]
Date : 31-01-2026 - 12:42 IST -
#Business
పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..
Gold Price అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5.99 శాతం పెరిగి 10 […]
Date : 29-01-2026 - 12:19 IST -
#Business
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం..
Gold Prices బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్‌లో […]
Date : 28-01-2026 - 4:42 IST -
#Business
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Date : 13-04-2025 - 1:04 IST -
#Speed News
Gold Price: దిగొస్తున్న బంగారం, వెండి.. కొనాలా..? వేచిచూడాలా..?
ట్రేడర్లు తమ పొజిషన్లను తగ్గించడంతో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో గురువారం బంగారం ధర (Gold Price) 10 గ్రాములకు రూ.427 తగ్గి రూ.59,771కి చేరుకుంది.
Date : 01-06-2023 - 5:05 IST