MCD Elections
-
#India
Delhi Politics : బీజేపీ డబుల్ ఇంజిన్.. ట్రిపుల్ ఇంజిన్‌కు కీ ఇచ్చింది.. ఎంసీడీ కూడా బీజేపీ ఖాతాలోనే..!
Delhi Politics : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత, ఇప్పుడు ఢిల్లీ ఎంసీడీపై కూడా ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు, ఆ తర్వాత వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అటువంటి సందర్భంలో, మున్సిపల్ ఉప ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేయగలిగితే, ఢిల్లీ తర్వాత, ఆప్ ఎంసీడీని కూడా కోల్పోతుంది.
Date : 10-02-2025 - 11:48 IST -
#India
MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు..!
ఢిల్లీ మున్సిపల్ (municipal polls in Delhi) ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు రావడం ఆసక్తిగా మారింది. తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేయడం విశేషం. ఢిల్లీ (municipal polls in Delhi)లో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. MCD ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది నోటావైపు మొగ్గుచూపారని ఫలితాల గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ […]
Date : 08-12-2022 - 10:45 IST -
#India
MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ […]
Date : 22-11-2022 - 5:22 IST