MCC Honours Sachin Tendulkar
-
#Sports
Melbourne Cricket Club: మెల్‌బోర్న్ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడిగా సచిన్ రికార్డు!
MCGలో టెండూల్కర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఇక్కడ ఐదు టెస్టుల్లో 44.90 సగటుతో 449 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ నిలిచాడు.
Published Date - 10:31 AM, Sat - 28 December 24