Mathu Vadalara 2
-
#Movie Reviews
Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ కామెడీ..
Mathu Vadalara 2 : 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మత్తు వదలరా 2 సినిమా నేడు సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది. కథ : మత్తు వదలరా సినిమాకు […]
Date : 13-09-2024 - 9:45 IST