Match Fees Cut
-
#Sports
Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ కి భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత..!
గత బుధవారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code Of Conduct) ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.
Date : 14-04-2023 - 9:30 IST