Master Degree
-
#Telangana
Hyderabad Boy: 16 ఏళ్లకే పీజీ పూర్తి చేసిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్ కుర్రాడు (Hyderabad Boy) అగస్త్య జైస్వాల్ 16 ఏళ్ల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి భారతీయ కుర్రాడు. హైదరాబాద్ (Hyderabad Boy)కు చెందిన అగస్త్య జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. అతను 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. దీంతో భారతదేశంలోనే అతి పిన్న వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మొదటి అబ్బాయిగా అగస్త్య చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి […]
Date : 10-12-2022 - 1:55 IST