Massive Fire At Kanpur
-
#India
Massive Fire At Kanpur: కాన్పూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 500 దుకాణాలు దగ్ధం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ (Kanpur)లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం రెడీమేడ్ గార్మెంట్స్ మార్కెట్‌లోని నాలుగు కాంప్లెక్స్‌లలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. మంటల కారణంగా కొన్ని అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి.
Date : 31-03-2023 - 11:07 IST