Maryland
-
#World
Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
హైదరాబాద్‌లో జన్మించిన అరుణా మిల్లర్ (Aruna Miller) చరిత్ర సృష్టించింది. US రాష్ట్రమైన మేరీల్యాండ్‌కి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. రాష్ట్ర 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మిల్లర్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 20-01-2023 - 12:01 IST -
#Speed News
Nalgonda : అమెరికాలో కాల్పులు కలకలం.. నల్గొండ యువకుడు మృతి
అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆదివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నల్గొండకు చెందిన నక్కా సాయి చరణ్ (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం అందింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో సాయి చరణ్ కారులో వెళ్తుండగా నల్లజాతీయుడు కాల్చి చంపాడు. సాయి చరణ్‌ని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు. తరలించిన కొద్దిసేపటి తర్వాత చనిపోయినట్లు […]
Date : 22-06-2022 - 12:46 IST