Marriage Late
-
#Devotional
Hanuman: పెళ్లి కాలేదని దిగులు చెబుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో,ఆర్థిక సమస్యలతో,పెళ్లి కాలేదని, పిల్లలు కలగలేదని ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అయితే అలాంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించాలి అంటున్నారు పండితులు. మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారాలు అన్నీ
Published Date - 06:09 PM, Sat - 6 July 24