Marri Rajasekhar Reddy
-
#Speed News
Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు.
Date : 22-03-2025 - 3:06 IST -
#News
TTDP: తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం దిశగా చంద్రబాబు అడుగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగింది. మల్లారెడ్డితో పాటు, సీఎం చంద్రబాబుతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్‌ను అనుమతించాలని చంద్రబాబును […]
Date : 07-10-2024 - 4:09 IST -
#Telangana
Congress: కాంగ్రెస్ పార్టీలోకి మల్లా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..?
Congress: మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) మల్లారెడ్డి(Mallareddy), ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(Marri Rajasekhar Reddy)బీఆర్ఎస్(BRS) పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ(Congress party)లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. బీఆర్ఎస్ ఎమ్మెల్యే […]
Date : 08-03-2024 - 1:29 IST -
#Telangana
Malkajgiri : మల్కాజ్‌గిరి లో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ..టికెట్ ఖరారైనట్లే..?
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులతో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అటు ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరకు సాగనున్న ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొనున్నారు
Date : 27-09-2023 - 12:34 IST -
#Speed News
Malkajgiri BRS Candidate : మల్కాజ్ గిరి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎవర్ని దింపుతాడో..?
మైనంపల్లి హన్మంతురావు ను ఎదురుకోవాలంటే..అదే స్థాయిలో అభ్యర్థి ఉండాలి..అప్పుడే గెలుపు సాధ్యం అవుతుంది
Date : 26-09-2023 - 3:55 IST -
#Telangana
TS : ముగిసిన ఐటీ విచారణ…మర్రిరాజశేఖర్ రెడ్డిని 5గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు..!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు ఐటీ అధికారులు. మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు చామకూర భద్రారెడ్డి ఐటీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదుగంటపాలు వీరిని విచారించిన ఐటీ అధికారులు పలు అంశాలను స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు ,ఫీజు వసూలు పై వివరాలు […]
Date : 28-11-2022 - 6:43 IST -
#Telangana
Mallareddy : నేడు ఐటీ విచారణకు హాజరుకానున్న మంత్రి మల్లా రెడ్డి..!
ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు తాము ఇవాళ విచారణకు హాజరవుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేవలం విచారణకు హాజరుకావాలని మాత్రమే ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఎలాంటి పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు అవసరమని సూచించలేదని చెప్పారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తమ ఇంట్లో దొరికిన నగదు గురించి పూర్తి వివరాలు ఐటీ అధికారులకు తెలియజేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డితోపాటు మరో 16 మందికి ఐటీ అధికారులు […]
Date : 28-11-2022 - 11:20 IST -
#Telangana
Marri Rajasheker Reddy : పార్టీ మారాలనే.. మా మామపై ఐటీ దాడులు..!!
పార్టీ మారాలన్న ఒత్తిడితోనే మా మామ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయంటూ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ మారాలనే చేస్తున్న రచ్చా అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఉదయం టర్కీ నుంచి రాగానే…మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తన […]
Date : 24-11-2022 - 11:56 IST -
#Andhra Pradesh
మర్రికి మొండి చెయ్యి చూపిన జగన్..పేట వైసీపీలో ముసలం
ఏపీలో ఎమ్మెల్సీ పదవులు వైసీపీకి తలనొప్పిగా మారాయి. 2019 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది వైసీపీలోకి వలస వచ్చారు.
Date : 16-11-2021 - 12:05 IST