Marigold Benefits
-
#Health
Skin Care: గులాబీలే కాదు, ఈ పువ్వులు మీ ముఖానికి మెరుపును తెస్తాయి, వాటిని ఈ విధంగా వాడండి
Skin Care: చర్మ సంరక్షణకు కూడా పువ్వులను ఉపయోగించవచ్చు. చాలా మంది రోజ్ వాటర్‌ను ముఖానికి టోనర్‌గా పూసుకున్నట్లే, ఈ పువ్వులతో ఫేస్ మాస్క్ తయారు చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
Published Date - 11:20 PM, Wed - 5 February 25