Margasira Pournami
-
#Devotional
Margasira Pournami : మార్గశిర పౌర్ణమి గురువారం రోజున ఓ అద్భుతం జరగబోతుందట తెలుసా?
ఏడాదిలో వచ్చే అన్నీ పౌర్ణమిలు విశిష్టమైనప్పటికీ మార్గశిర పూర్ణిమకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమిని అగహన పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగుతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో మార్గశిర పౌర్ణమి 2025 తేదీ, తిథి ప్రారంభం, పూజకు శుభ ముహూర్తం తెలుసుకుందాం.. హిందూ […]
Published Date - 05:45 AM, Thu - 4 December 25