Margadarsi Chit Fund Case
-
#Andhra Pradesh
Ramoji Rao : మార్గదర్శి చీటింగ్ కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రామోజీ రావు
తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని గాదిరెడ్డి యూరిరెడ్డి పిర్యాదు చేయడం తో రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం CID కేసు నమోదు చేసింది.
Published Date - 10:51 AM, Tue - 17 October 23