March Bank Holidays
-
#Business
మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడనున్నాయంటే?
హోలీ పండుగ నేపథ్యంలో అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, ఇంఫాల్, ఈటానగర్, జమ్మూ, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లాలలో బ్యాంకులు మూతపడతాయి.
Date : 24-02-2026 - 2:56 IST