March 21
-
#Sports
IPL 2024: అయోధ్యను దర్శించుకున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్
దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రోజు అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించాడు. రామాలయాన్ని సందర్శించిన మహారాజ్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Date : 21-03-2024 - 3:43 IST