March 2025
-
#Business
Holi Bank Holidays: ఈరోజు నుంచి బ్యాంకులకు సెలవులు.. ఏయే రాష్ట్రాల్లో అంటే?
బ్యాంకులకే కాదు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి. రంగుల పండుగ హోలీని మార్చి 14వ తేదీ శుక్రవారం జరుపుకోనున్నారు.
Date : 13-03-2025 - 10:30 IST -
#Telangana
New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్ కార్డులపై అప్డేట్..
New Rations Card : నగరంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, స్థానిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాలేదు. మేడ్చల్-మల్కాజిగిరిలో పంపిణీ ప్రారంభమైనా, ఇతర ప్రాంతాల్లో ప్రజలు నిరీక్షణలో ఉన్నారు.
Date : 01-03-2025 - 9:14 IST -
#Telangana
Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : భారతదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. యూఎస్ డాలర్ పుంజుకోవడం కారణంగానే బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Date : 01-03-2025 - 8:51 IST -
#Business
New Rules From March: సామాన్యులకు బిగ్ అలర్ట్.. మార్చిలో మారనున్న రూల్స్ ఇవే!
మార్చి మొదటి తేదీ నుండి LPG గ్యాస్ సిలిండర్ ధరలలో సవరణ రూపంలో మొదటి మార్పును చూడవచ్చు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఈ మార్పులు చేస్తాయి.
Date : 27-02-2025 - 3:45 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ఆర్టిత సేవలు బంద్..
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల తెప్పోత్సవాలు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనున్నాయి. ఈ విభిన్నమైన ఉత్సవం, శ్రీవారి దర్శనాన్ని పుష్కరిణిలో నిర్వహించి భక్తులను సుఖంతో ఆనందపరిచే కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, ఈ ఉత్సవాల కారణంగా, టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. శ్రీవారి భక్తులు, ఈ ఉత్సవాలలో పాల్గొని దివ్య అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు.
Date : 17-02-2025 - 11:06 IST -
#Telangana
New Ration Cards : రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారా.. ఇది మీకోసమే..
New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలు రేషన్ కార్డుల జాబితాను వార్డు సభల కంటే ముందే విడుదల చేయాలని కోరుతున్నారు.
Date : 17-02-2025 - 10:04 IST -
#India
Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణ పనుల కొత్త అప్‌డేట్స్
Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఒక డేట్‌ను ఫిక్స్ చేశారు.
Date : 16-03-2024 - 11:06 IST