March 2023
-
#Speed News
AP Assembly: 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
అమరావతి: ఏపీలో ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
Date : 03-03-2023 - 3:43 IST -
#Speed News
Bank Holidays In March 2023: మార్చిలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు..!
ప్రతి సంవత్సరం మార్చి (March) నెల బ్యాంకింగ్‌కు ప్రత్యేకం. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడమే ఇందుకు కారణం. దీంతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా హోలీ పండుగ కూడా ఈ నెలలోనే వస్తుంది.
Date : 24-02-2023 - 7:15 IST