March 14
-
#Telangana
Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Published Date - 05:20 PM, Thu - 14 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ రేపు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 14న నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
Published Date - 03:11 PM, Wed - 13 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham : మార్చి 14 న వైసీపీ లోకి ముద్రగడ ..
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీ (YCP)లో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 14న ముద్రగడ ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకోబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ముద్రగడ తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరబోతున్నట్లు..తనతో పాటు తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. We’re now […]
Published Date - 11:36 AM, Sun - 10 March 24 -
#Andhra Pradesh
Janasena: నేడే జనసేన ఆవిర్భావ సభ.. సభ వేదికకు పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం..!
ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభలపై ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టడంతో జనసేన (Janasena) పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. పదవ వార్షికోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్న పార్టీకి పోలీసుల ఆంక్షలు ఇబ్బందిగా మారుతున్నాయి.
Published Date - 08:55 AM, Tue - 14 March 23 -
#Devotional
Sheetala Saptami: మార్చి 14న శీతల సప్తమి.. ప్రత్యేక పూజలతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి
హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒకటో శీతల సప్తమి ఫాల్గుణ
Published Date - 06:30 AM, Fri - 24 February 23