Marathon
-
#India
Marathon : జమ్మూకశ్మీర్ తోలి మారాథాన్‌ను ప్రారంభించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
Marathon : మారథాన్‌లో చురుకుగా పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి శిక్షణ, ప్రణాళిక లేకుండా తాను ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సీఎం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. మారథాన్ లో పరిగెత్తిన సీఎం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published Date - 04:14 PM, Sun - 20 October 24 -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Published Date - 08:37 PM, Thu - 29 February 24 -
#India
Milind Soman:ప్రధానిని కలిసిన ‘యూనిటీ రన్’ వీరుడు మిలింద్ సోమన్
ప్రముఖ నటుడు, నిర్మాత, ఫిట్ నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
Published Date - 02:34 PM, Wed - 24 August 22 -
#Speed News
Viral Video: మారథాన్ రేసులో బాతు .. మెడల్ కైవసం!!
"కాదేదీ మారథాన్ కు అనర్హం" అని నిరూపిస్తోంది ఒక బాతు. దాని పేరు రింకిల్ (Wrinkle).
Published Date - 07:17 PM, Fri - 6 May 22