Maoists Firing
-
#Speed News
Maoists: చెర్లలో పోలీసులపై మావోయిస్టుల కాల్పులు
కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులని గుర్తించిన మావోయిస్టు చెర్ల ఏరియా ఎల్‌జీఎస్ యాక్షన్ టీమ్ కమాండర్ రాజేష్, మరో ఇద్దరు దళ సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు.
Date : 08-04-2022 - 10:22 IST