Mann Ki Baat
-
#India
Mann Ki Baat : పారిస్‌కు వెళ్లిన అథ్లెట్లను ఉత్సాహపరచాలన్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్' 112వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు, ఇది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవది.
Date : 28-07-2024 - 1:15 IST -
#Andhra Pradesh
Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దీని గురించి ట్వీట్‌లో తెలిపారు. […]
Date : 30-06-2024 - 4:21 IST -
#India
Narendra Modi : మన్ కీ బాత్ పునఃప్రారంభం
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విరామం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ను పునఃప్రారంభించారు. X లో ఒక పోస్ట్‌లో, "మరోసారి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది..."
Date : 30-06-2024 - 12:33 IST -
#India
Modi – Natu Natu : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌పై మోడీ ‘మన్ కీ బాత్’ ఇదీ..
Modi - Natu Natu : ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు.
Date : 31-12-2023 - 4:01 IST -
#India
Mann Ki Baat : ఘోడా లైబ్రరీపై ప్రధాని మోడీ ప్రశంసలు.. ఎక్కడ ఉందంటే ?
Mann Ki Baat : జీ20 కూటమిలో ఆఫ్రికా యూనియన్ కు సభ్యత్వం కల్పించడం ద్వారా భారత్ తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
Date : 24-09-2023 - 4:09 IST -
#Andhra Pradesh
Pm Modi – Ntr : ఎన్టీఆర్ పై మోడీ “మన్ కీ బాత్”.. ఏమన్నారంటే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు (Pm Modi - Ntr) గురించి ప్రస్తావించారు.
Date : 28-05-2023 - 2:27 IST -
#India
36 Nursing Students: మన్ కీ బాత్ వినలేదని 36 మంది విద్యార్థినులపై చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ విననందుకు 36 మంది నర్సింగ్ విద్యార్థుల (36 Nursing Students)పై పీజీఐ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది.
Date : 12-05-2023 - 6:31 IST -
#Speed News
Mann Ki Baat: 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మన్ కీ బాత్‌లో పాల్గొన్నారు.
Date : 30-04-2023 - 1:33 IST -
#India
PM Modi Mann Ki Baat: తెలంగాణ నేత కార్మికుడిపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 27-11-2022 - 12:33 IST