Manickam Tagore
-
#Andhra Pradesh
Congress : వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి
Congress : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏపీసీసీ చీఫ్ స్పందిస్తూ.. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో జరిగిన గనుల దోపిడి వెనుక వెంకటరెడ్డి లాంటి చిన్న పిల్లలపైనే కాకుండా పెద్ద చేపలపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. "పెద్ద చేప ఏ రాజభవనంలో ఉన్నా, అతనిని విచారించాలి," ఆమె ఎవరి పేరు చెప్పకుండా 'X' లో పోస్ట్ చేశారు. వెంకట్ రెడ్డి రూ.2,566 కోట్ల దోపిడికి పాల్పడితే, తెరవెనుక వేల కోట్లు దోచుకున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆమె రాశారు
Date : 29-09-2024 - 10:08 IST -
#Andhra Pradesh
Manickam Tagore : ఏపీలో కాంగ్రెస్‌కు షర్మిల పునరుజ్జీవనం తెచ్చారు
కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని మండల స్థాయిలో సన్నద్ధం చేయడంతోపాటు కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాయలసీమ మండల అధ్యక్షులు, నగర శాఖ అధ్యక్షుల సదస్సు శుక్రవారం రాత్రి జరిగింది. మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, (Tulasi Reddy) ఏపీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Shailajanath), ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి (Masthan Valli), ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) సహా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. […]
Date : 17-02-2024 - 10:45 IST -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణికం ఠాగూర్
కర్ణాటక, తెలంగాణలో అధికారం చేపట్టిన తరువాత కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలపై పోకస్ పెట్టింది. తాజాగా మరో తెలుగు రాష్ట్రామైన
Date : 24-12-2023 - 9:15 IST -
#Speed News
Manickam Tagore: తెలంగాణను రేవంత్ అభివృద్ధి పథంలో నడిపిస్తారు: మాణికం ఠాగూర్
Manickam Tagore: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత, తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ నేతలను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ను రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. రేపు హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక రోజుకు నన్ను […]
Date : 06-12-2023 - 4:51 IST -
#South
Manickam Tagore: మోదీని మహాత్మా గాంధీతో పోల్చడం ఏంటి.. మండిపడ్డ మాణికం ఠాగూర్
మాణికం ఠాగూర్ తెలుసు కదా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొన్ని రోజులు పని చేసిన విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 12:21 IST -
#India
Special Parliament Session: పార్లమెంటు సిబ్బంది కొత్త యూనిఫామ్‌పై వివాదం
పార్లమెంటు సిబ్బందికి కొత్త యూనిఫామ్‌పై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. డ్రెస్ కోడ్ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగూర్
Date : 12-09-2023 - 4:10 IST -
#Telangana
Manickam Tagore: టీకాంగ్రెస్ సంక్షోభం.. ఠాగూర్ సంచలన నిర్ణయం!
దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రాకముందే ఠాగూర్ తన బాధ్యతల నుండి తనను తప్పించాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతూ ఒక లేఖ ఇచ్చాడు.
Date : 26-12-2022 - 12:49 IST -
#Speed News
Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు కూడా రావు – టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాగూర్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు కూడా రావని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు
Date : 28-08-2022 - 10:48 IST -
#Speed News
T Congress:నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై ఉత్కంఠ..
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి.
Date : 24-08-2022 - 1:03 IST -
#Telangana
Priyanka Gandhi : టీ కాంగ్రెస్ సంక్షోభానికి `ప్రియాంక` గాంధేయం!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతుంది? ఆ పార్టీలో తాత్కాలిక సంక్షోభమా? సునామీనా? అనే చర్చ సీరియస్ గా జరుగుతోంది. మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి వాయిస్ బయటకు వచ్చిన తరువాత ఏఐసీపీ అప్రమత్తం అయింది.
Date : 18-08-2022 - 12:30 IST -
#Telangana
Komatireddy Venkatreddy : `కోమటిరెడ్డి`కి పొమ్మనలేక పొగ!
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆయన వాలకాన్ని క్లోజ్ గా ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, జావేద్ లు పరిశీలిస్తున్నారు.
Date : 16-08-2022 - 4:30 IST -
#India
Priyanka Gandhi : మాణిక్ ఠాకూర్ ఔట్, తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంకను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
Date : 13-08-2022 - 3:56 IST -
#Telangana
Revanth Reddy : రేవంత్ కు ఠాగూర్ క్లాస్ ?
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్ మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి అండగా ఉన్నాడు. ఆయనే పీసీసీగా రేవంత్ ను ప్రమోట్ చేశాడని కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం చేసింది.
Date : 06-01-2022 - 1:11 IST