Mandi Restaurant
-
#Speed News
Fire Accident : మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్‌లోని మండి రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లను సురక్షితంగా బయటికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలోని “గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్”లో రాత్రి 8:40 గంటలకు విద్యుత్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెస్టారెంట్ నిర్వహకులు అప్రమత్తమైయ్యారు. వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. […]
Published Date - 08:20 AM, Tue - 2 January 24