Mandatory Bloatware
-
#Business
ఫోన్లలో ‘ఆధార్ యాప్’ ప్రీ-ఇన్‌స్టాల్ ప్లాన్ రద్దు.. కారణం ఇదే!
భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే గుర్తింపు పత్రాలలో ఆధార్ ఒకటి. దేశంలో సుమారు 1.34 బిలియన్ల మందికి 12 అంకెల ఆధార్ నంబర్ ఉంది. దీనిని బట్టి దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
Date : 18-04-2026 - 2:25 IST