Managers
-
#Speed News
Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!
మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌లో మరిన్ని తొలగింపులను సూచించాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో జుకర్‌బర్గ్ మరిన్ని తొలగింపుల అవకాశాన్ని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మెటా మాతృ సంస్థ.
Date : 31-01-2023 - 8:35 IST