Mana Shankara Vara Prasad Garu
-
#Cinema
ఇప్పటివరకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?
ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ, నిన్నటి వరకు రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. చిరంజీవి మార్కు మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది
Date : 26-01-2026 - 6:48 IST -
#Cinema
అనిల్ రావిపూడికి మెగా ‘రేంజ్ ‘ గిఫ్ట్
దర్శకుడు అనిల్ రావిపూడికి అత్యంత ఖరీదైన 'రేంజ్ రోవర్ స్పోర్ట్స్' (Range Rover Sports) కారును కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు కోట్ల విలువ చేసే ఈ కారును స్వయంగా అనిల్‌కు అందజేసి తన కృతజ్ఞతను తెలిపారు.
Date : 26-01-2026 - 7:45 IST -
#Cinema
అనిల్ రావిపూడికి మాత్రమే ఆ రికార్డు దక్కింది
టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు మారుపేరుగా నిలుస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన తాజా విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. సినిమాను కేవలం ఏడాది లోపే పూర్తి చేస్తూ, నాణ్యతతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఆయనకు మాత్రమే సాధ్యమవుతోంది
Date : 19-01-2026 - 11:45 IST -
#Cinema
MSVG : ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకరవరప్రసాద్ గారు
ప్రస్తుతం సినిమా రూ. 200 కోట్ల మార్కును దాటగా, శని, ఆదివారాలు (వీకెండ్) ఈ వసూళ్లకు మరింత ఊపునివ్వనున్నాయి. సెలవులు ఇంకా ముగియకపోవడం, పోటీలో ఉన్న ఇతర సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకోవడం
Date : 17-01-2026 - 8:00 IST -
#Cinema
సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు
వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఏడాది సంక్రాంతి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మూడు సినిమాలు విజయపథంలో సాగడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ లాభాలను ఆర్జించారు
Date : 16-01-2026 - 9:21 IST -
#Cinema
సంక్రాంతి విన్నర్ ‘మన శంకరవరప్రసాదే’
చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఐదు భారీ చిత్రాలు బరిలో నిలిచినప్పటికీ, వసూళ్లు మరియు బాక్సాఫీస్ విజయం పరంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది
Date : 16-01-2026 - 12:00 IST -
#Cinema
‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, మెగాస్టార్ మ్యానరిజమ్స్ మరియు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది
Date : 13-01-2026 - 10:06 IST -
#Cinema
‘మన శంకరవరప్రసాద్ గారు’ టాక్
విడిపోయిన భార్యా భర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది
Date : 12-01-2026 - 9:23 IST -
#Cinema
సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం పదే పదే మాట మారుస్తుండటం వల్ల సామాన్య ప్రేక్షకుడిపై భారం పడుతోందనే వాదన వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది పారదర్శకమైన విధానాల ద్వారా జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Date : 10-01-2026 - 2:09 IST -
#Cinema
ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది
Date : 09-01-2026 - 9:18 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్!
ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం బలమైన కామెడీ, యాక్షన్, భారీ తారాగణంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 5:40 IST -
#Cinema
Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. వరుస సూపర్ హిట్లు కొడుతూ వస్తున్న అనిల్ ఈ మూవీ కి డైరెక్ట్ చేయడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి
Date : 06-12-2025 - 1:09 IST -
#Cinema
Sankranthi 2026: టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి షురూ.. బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న సినిమాలివే!
సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం జనవరి 14, 2026న విడుదల కానుంది. మొత్తం ఏడు చిత్రాలతో 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో అత్యంత రద్దీగా, ఉత్కంఠభరితంగా మారనుంది.
Date : 18-11-2025 - 8:55 IST -
#Cinema
Chiranjeevi : మీసాల పిల్ల పాట రిలీజ్ చేసి అనిల్ రావిపూడి తప్పు చేశారా?
చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పండక్కి వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ తో సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ పైకి తీసుకెళ్లినప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తరచుగా ఏదొక అప్డేట్ అందిస్తూ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ‘మీసాల […]
Date : 16-10-2025 - 11:05 IST -
#Cinema
Mega157 : వింటేజ్ లుక్ లో ‘మన శంకర వరప్రసాద్ ‘ అదరగొట్టాడు
Mega157 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "పండగకి వస్తున్నారు" అనే ట్యాగ్‌లైన్ పెట్టి, మెగాస్టార్ వింటేజ్ లుక్‌ను తెరపై చూపించారు. సూట్, బూట్లతో పాటు నోట్లో సిగరెట్‌తో స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గ్లింప్స్‌లో కనిపించడం అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచింది
Date : 22-08-2025 - 3:25 IST