Malayalam Art Director
-
#Speed News
Art Director Passes Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ (Art Director Passes Away) సునీల్ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తమిళ హీరో విజయ్ నటించిన ‘వారీసు’ మూవీ కు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు వర్క్ చేశారు.
Published Date - 12:08 PM, Fri - 6 January 23