Makkal Needhi Maiam
-
#India
Kamal Haasan : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్‌హాసన్
Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్‌హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది. #WATCH | MNM chief and actor Kamal Haasan with Tamil Nadu Minister Udhayanidhi […]
Date : 09-03-2024 - 2:07 IST -
#India
Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్
Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(Makkal Needhi Maiam)అధినేత కమల్ హాసన్ (Kamal Haasan)ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA)లో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తాము భాగం కాదని కమల్ స్పష్టం చేశారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని కమల్ వ్యాఖ్యానించారు. […]
Date : 21-02-2024 - 3:06 IST -
#India
Kamal Haasan: బీజేపీ వ్యతిరేక శక్తులతో కమల్ ప్రయాణం..
2024 ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. అధికారపార్టీపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పొత్తు అనే అంశం ప్రధానాంశంగా మారుతుంది.
Date : 11-09-2023 - 12:22 IST -
#South
Kamal Haasan : ఇక తగ్గేదేలే అంటున్న కమల్ హాసన్..!
మక్కల్ నీది మయ్యం పార్టీను బలోపేతం చేసేందుకు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో కమల్ పర్యటణ కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఇక తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 స్థానాల్లో పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ సైతం ఓటమి పాలయ్యారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్, బీజేపీ […]
Date : 12-03-2022 - 12:06 IST