Maharashtra Case
-
#India
Maharashtra Politics Judgment : ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్ వర్గం), శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు (Maharashtra Politics Judgment) వెలువరించింది.
Date : 11-05-2023 - 5:58 IST