Mahankali Bonam
-
#Devotional
Ujjain Mahankali : మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత…!!!!
తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి మొదలైంది. ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల పండగ వాతావరణం కనిపిస్తోంది. సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. మహిళలు ఉదయం నుంచి పెద్దెత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.
Date : 17-07-2022 - 3:44 IST