Mahabubnagar BRS MP Candidate
-
#Telangana
Manne Srinivas Reddy : మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ (BRS) కి భారీ షాక్ తగలడంతో..లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధినేత కేసీఆర్ (KCR) చూస్తున్నారు. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా (Mahabubnagar BRS MP Candidate) మన్నె శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas Reddy) ని ఖరారు చేసారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ […]
Published Date - 08:42 PM, Tue - 5 March 24