Magnus Carlsen
-
#India
Praggnanandhaa : కార్ల్‌సన్‌కి షాకిచ్చిన ప్రగ్యానంద.. లాస్‌వేగాస్‌లో సంచలన విజయం
Praggnanandhaa : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రగ్యానంద అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. లాస్ వెగాస్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను 39 మెళకువలలోనే ఓడించి సంచలనం సృష్టించాడు.
Published Date - 01:40 PM, Thu - 17 July 25 -
#Sports
Norway Chess 2024: నార్వే చెస్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. మెచ్చుకున్న అదానీ
నార్వే చెస్‌లో భారత స్టార్ చెస్ ప్లేయర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రజ్ఞానంద ప్రతిభను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్టు చేస్తూ ప్రశంసించారు.
Published Date - 01:12 PM, Sun - 2 June 24 -
#Sports
Prize Money: చెస్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందకి ప్రైజ్ మనీ ఎంతంటే..?
చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ (Prize Money) రూపంలో భారీ మొత్తం అందింది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి.
Published Date - 06:35 AM, Fri - 25 August 23 -
#Sports
All About Praggnanandhaa : చెస్ వరల్డ్ కప్ లో మన ప్రజ్ఞానంద హవా.. ఎవరతడు ?
All About Praggnanandhaa : ఇప్పుడు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరు అంతటా మార్మోగుతోంది. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద హాట్ టాపిక్ గా మారాడు..
Published Date - 01:02 PM, Tue - 22 August 23