Madvi Hidma
-
#India
Madvi Hidma : హిడ్మా ఎన్‌కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!
ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో హిడ్మా ఎన్‌కౌంటర్ కట్టు కథ అని ఆరోపించింది. నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని.. నవంబర్ 18న బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్రం డైరెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా హిడ్మాను ఓ మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించింది. […]
Date : 21-11-2025 - 3:58 IST -
#Andhra Pradesh
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా […]
Date : 18-11-2025 - 12:02 IST -
#India
Hidma is safe: హిడ్మా మృతిపై మావోయిస్టుల లేఖ.. హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు..!
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది.
Date : 12-01-2023 - 1:03 IST -
#Telangana
Madvi Hidma: తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్.. హిడ్మా హతం!
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయారు.
Date : 11-01-2023 - 6:42 IST -
#Speed News
Maoists:పోలీసుల ముందు లొంగిపోయిన మోస్ట్ వాండెట్ మావోయిస్టు హిడ్మా
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడావి హిడ్మా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Date : 02-02-2022 - 11:17 IST