Madhyapradesh
-
#Sports
Bomb Threats: ఇండోర్‌లోని క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు!
ఇండోర్‌లో గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన చరిత్ర ఉంది. 2024 జూన్ 12న ఇండోర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు ఎయిర్‌పోర్ట్‌ను బాంబుతో పేల్చివేస్తామని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది.
Date : 10-05-2025 - 6:41 IST -
#Speed News
Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత..!
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో ఆడ చిరుత 6 పిల్లలకు జన్మనిచ్చింది. తొలిసారిగా ఒక పులి 6 పిల్లలకు జన్మనిచ్చింది. మార్చి 10న అటవీ సిబ్బందికి పులి పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం అందింది.
Date : 18-03-2024 - 5:44 IST -
#India
Bulldozer Action: మధ్యప్రదేశ్‌లో మరోసారి రెచ్చిపోయిన బుల్డోజర్లు
మధ్యప్రదేశ్‌లో మరోసారి బుల్డోజర్లు (Bulldozer Action) రెచ్చిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ బుల్డోజర్ చర్య జరిగింది.
Date : 15-12-2023 - 10:45 IST -
#India
Hindi Belt : హిందీ బెల్ట్‌లో కింగ్ ఎవరో.. తేలేది నేడే
Hindi Belt : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆయువు పట్టు.. హిందీ బెల్ట్!! ప్రధాని మోడీ చరిష్మా బాగా పనిచేసింది.. హిందీ బెల్ట్‌లోనే!!
Date : 03-12-2023 - 7:17 IST -
#Off Beat
Soul In Hospital : ఆత్మ కోసం ఆస్పత్రిలో పూజలు.. ఏం చేశారంటే ?
Soul In Hospital : ఏడాది క్రితం ఓ యువకుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు.
Date : 24-11-2023 - 10:42 IST -
#India
Voting Updates : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ షురూ.. వివరాలివీ
Voting Updates : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
Date : 17-11-2023 - 7:31 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్టు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ (Arrested) చేశారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు.
Date : 28-04-2023 - 6:46 IST -
#Speed News
100 suffer from food poisoning: ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మందికి పైగా అస్వస్థత.. ఎక్కడంటే..?
మధ్యప్రదేశ్ టికామ్‌గఢ్ జిల్లాలో మతపరమైన కమ్యూనిటీ విందు (భండారా)లో భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
Date : 02-11-2022 - 8:51 IST -
#Off Beat
Owaisi : హైదరాబాదీ బిర్యానీతో ఓటర్లకు గాలం..!!
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయపార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. మధ్యప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
Date : 22-10-2022 - 11:21 IST -
#India
No Ambulance : 8 ఏళ్లబాలుడి ఒడిలో తమ్ముడి శవం…అంబులెన్స్ కోసం కన్నతండ్రి నరకయాతన..కన్నీళ్లు తెప్పిస్తోన్న ఘటన..!!
ఓ వైపు దేశం అభివ్రుద్ధిపథంలో ముందుకు దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్నా...మరోవైపు కొన్ని సంఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నామన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి.
Date : 11-07-2022 - 7:27 IST -
#India
Uttarakhand:ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం…25మంది మృతి..!!
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారని సమాచారం.
Date : 06-06-2022 - 12:11 IST -
#Speed News
Food Poisoning: పెళ్లి వేడుకలో భోజనం తిని 12 మంది అస్వస్థత..!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమంలో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురైయ్యారు.
Date : 05-06-2022 - 9:09 IST