Madhya Pradesh Officer
-
#Speed News
Corruption: ఇంట్లో రూ,20 లగ్జరీ కార్లు., రూ.30 లక్షల టీవీ.. ఈ ఉద్యోగి అవినీతి గురించి వింటే షాక్ అవుతారు
దేశంలో అవినీతి అధికారులు ఎప్పుడూ సీబీఐ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలకు పట్టుడుతూనే ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ అధికారిణి పట్టుబడింది. ఆమె అవినీతి చిట్టా చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
Published Date - 08:03 PM, Fri - 12 May 23