LV Subramanyam
-
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Published Date - 11:16 AM, Sun - 3 August 25