Lt Gen MV Suchindra Kumar
-
#India
Lt Gen MV Suchindra Kumar: భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచేంద్ర కుమార్.. ఎవరీ సుచేంద్ర..?
భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచేంద్ర కుమార్ (Lt Gen MV Suchindra Kumar) నియమితులయ్యారు. అదే సమయంలో, సైన్యం ప్రస్తుత వైస్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ కమాండర్‌గా బదిలీ చేయబడ్డారు.
Date : 17-02-2023 - 6:45 IST