LPG Shortage India
-
#India
Kerosene supply: గుడ్‌న్యూస్.. ఇక రేషన్ షాపుల్లో కిరోసిన్..
Central Government దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనలు, ఇంధన కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 60 రోజుల పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ‘సుపీరియర్ కిరోసిన్’ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ […]
Date : 31-03-2026 - 10:27 IST -
#India
LPG Shortage : ఐటీ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి
LPG Shortage దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడటంతో, క్యాంటీన్లలో సేవలను పరిమితం చేస్తున్నామని, ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కోరుతున్నాయి. పుణె, బెంగళూరు, చెన్నైలోని పలు ఐటీ క్యాంపస్‌లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలు తమ క్యాంటీన్లలో మెనూలను భారీగా తగ్గించాయి. దోశ, ఆమ్లెట్ వంటివి అందించే లైవ్ ఫుడ్ కౌంటర్లను […]
Date : 16-03-2026 - 11:17 IST -
#India
గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్ స్టవ్‌లకు భారీ గిరాకీ
Induction Stove దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ఆందోళనలు పెరగడంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యామ్నాయ వంట మార్గంగా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోలుకు ఎగబడుతుండటంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవి ‘అవుట్ ఆఫ్ స్టాక్’గా మారుతున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ సైట్లలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడళ్లు స్టాక్ లేవని చూపిస్తుండగా, అమెజాన్‌లో కెంట్, […]
Date : 12-03-2026 - 10:35 IST -
#India
వాణిజ్య సిలిండర్ల నిలిపివేతతో.. మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్ల..
Commercial LPG Crisis మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను […]
Date : 10-03-2026 - 10:17 IST