Liver Damage Sign
-
#Health
Liver Damage: మీకు తెలియకుండానే కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవే..!
ఉదయాన్నే వ్యాయామం చేయని వ్యక్తులు కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాయామం లేకపోవడం కాలేయం పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Published Date - 11:04 AM, Tue - 17 September 24